Union Minister G Kishan Reddy: కశ్మీర్‌ అసెంబ్లీకి సెప్టెంబర్‌లో ఎన్నికలు | Union Minister G Kishan Reddy: Assembly elections in J-K will be held in September | Sakshi
Sakshi News home page

Union Minister G Kishan Reddy: కశ్మీర్‌ అసెంబ్లీకి సెప్టెంబర్‌లో ఎన్నికలు

Aug 6 2024 6:31 AM | Updated on Aug 6 2024 6:31 AM

Union Minister G Kishan Reddy: Assembly elections in J-K will be held in September

కేంద్ర మంత్రి, జమ్మూకశ్మీర్‌ బీజేపీ ఇన్‌చార్జి జి.కిషన్‌ రెడ్డి వెల్లడి

ఆర్‌ఎస్‌పురా: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుగుతా యని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇకపైనా కొనసాగాలంటే బీజేపీకే అధికారమివ్వాలని ఆయన ప్రజలను కోరారు. 

ఆర్టికల్‌ 370 రద్దుకు ఐదేళ్లయిన సందర్భంగా సోమవారం జమ్మూ శివారులోని బానా సింగ్‌ స్టేడియంలో మహోత్సవ్‌’ ర్యాలీనుద్దేశించిమంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement