
( ఫైల్ ఫోటో )
సాక్షి, ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. కాగా, పార్లమెంట్ సమావేశాల సందర్బంగా లోక్‌సభలో మరోసారి వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీల ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాలు, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు వ్యత్యాసం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment