సాక్షి,న్యూఢిల్లీ: సుప్రసిద్ధ జర్నలిస్ట్, ఎడిటర్, రచయిత అనిల్ ధార్కర్ కన్నుమూశారు. గుండెజబ్బుతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ధార్కర్ మృతిపై పలువురు జర్నలిస్టు ప్రముఖులు, ఇతర ముఖ్యలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆర్‌ఐపీ అనిల్ ధార్కర్ అంటూ సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. పత్రికా,సాహిత్య ప్రపంచానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు.
ముంబై ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అండ్ లిటరేచర్ లైవ్ వ్యవస్థాపకుడు అనిల్ ధార్కర్. ఐదు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ కరియర్‌లో కాలమిస్ట్‌గా, రచయితగా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సలహా కమిటీ సభ్యుడిగా ఇలా అనేక బాధ్యతల్లో పనిచేశారు. మిడ్-డే, ది ఇండిపెండెంట్‌తో సహా పలు పత్రికలకు ఆయన సంపాదకుడిగా పనిచేశారు. అలాగే దక్షిణ ముంబైలోని ఆకాశవాణి ఆడిటోరియంను ఆర్ట్ మూవీ థియేటర్‌గా రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ది రొమాన్స్ ఆఫ్ సాల్ట్ రచయిత అయిన ధార్కర్ రచనలు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందాయి.
Sad to hear that Anil Dharker is no more. RIP. https://t.co/8ieBjHds1R
— Nirmal Ghosh (@karmanomad) March 26, 2021
RIP Anil Dharker.
Your contribution to the world of literature is priceless & unforgettable!
Above all, your warm demeanour and tall presence at all literary events will be missed!
Will always remember you as the person who made me meet @sachin_rt#RIPAnilDharker@anildharker pic.twitter.com/9XKWP9rQIp
— Mangalam Maloo (@blitzkreigm) March 26, 2021
I am extremely saddened to hear about the passing away of a lovely human being, always in his immaculate bespoke churidaar-Kurta :Anil Dharker.
The ultimate intellectual liberal who made Tata Literature Live event a global brand and loved books. He loved life. We will miss him.
— Sanjay Jha (@JhaSanjay) March 26, 2021
I am extremely saddened to hear about the passing away of a lovely human being, always in his immaculate bespoke churidaar-Kurta :Anil Dharker.
The ultimate intellectual liberal who made Tata Literature Live event a global brand and loved books. He loved life. We will miss him.
— Sanjay Jha (@JhaSanjay) March 26, 2021
Sad news coming in of @anildharker passing away. Was my editor at Mud-Day & The Independent. Man of delectable prose and varied interests. Sports buff. Compassionate and caring. Freethinker and fiercely democratic. RIP
— Cricketwallah (@cricketwallah) March 26, 2021
Comments
Please login to add a commentAdd a comment