నిర్మల్‌చైన్‌గేట్: పంచాయతీరాజ్ అధికారుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవా రం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అ దనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ము స్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపా రు. ఆర్డీవో రత్నకళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ క్యాంపు కార్యాలయంలో..
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిల ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవి నాష్‌కుమార్, రాజేశ్‌మీనా, ఏవో యూనస్ అలీ, ఇన్‌స్పెక్టర్లు అజయ్‌కుమార్, గోవర్ధన్‌రెడ్డి, నైలు, గోపీనాథ్, ప్రేమ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, కృష్ణ, మల్లేశ్, సమ్మయ్య, ఆర్‌ఐలు రాంనిరంజన్, శేఖర్, రామకృష్ణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ముస్లింలకు ఇఫ్తార్


