కల్యాణానికి విరాళం..
లక్ష్మణచాంద: మండలంలోని చామన్‌పెల్లి గ్రా మంలోని ప్రసిద్ధ రామాలయంలో ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే రా ములోరి కల్యాణోత్సవానికి బీజేఎల్పీ నేత, ని ర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి రూ.1.25 లక్షలు విరాళంగా అందించారు. బీజేపీ మండల నా యకులు ఆలయ కమిటీకి ఈ మొత్తం శనివా రం అందించారు. కార్యక్రమంలో పార్టీ మండ ల అధ్యక్షుడు చిన్నయ్య, మాజీ ఎంపీపీ అడ్వా ల రమేశ్, మాజీ ఎంపీటీసీ రాజు, కమిటీ స భ్యులు పాల్గొన్నారు. ఇదే ఆలయానికి గ్రామానికి చెందిన అయిట్ల సుదర్శన్ రూ.32,100 విరాళంగా ఆలయంలో కమిటి సభ్యులకు అందజేశారు. ఇందులో ఆలయ కమిటీ సభ్యులు రాజేందర్, ప్రశాంత్ రెడ్డి, సాగర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


