అవార్డులు సాధించాం
ఆర్గానిక్ ఫుడ్‌పై 2014 నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. జపాన్ పద్ధతిలో వరి సాగు చేశాం. అధిక దిగుబడిలను ఎలా సాధించాలనేదానిపై అనేక కార్యక్రమాలు నిర్వహించాం. మాకు ఎన్నో అవార్డులు, ప్రశంసాపత్రాలు లభించాయి. 2018 రసం పీల్చే పురుగు రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పెట్టింది. అధికారులు ఏం చేయలేకపోయారు. కానీ మేము మాత్రం కంట్రోల్ చేశాం. ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆర్గానిక్ ఫుడ్‌ను వినియోగించాలి. దీనిపై జిల్లా వ్యాప్తంగా అధికారులు కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. – జనార్దన్‌రావు, రైతు


