జర్మనీలో దసరా, బతుకమ్మ వేడుకలు | Bathukamma, Dasara Celebrations In Germany | Sakshi
Sakshi News home page

జర్మనీలో దసరా, బతుకమ్మ వేడుకలు

Published Tue, Oct 19 2021 4:38 PM | Last Updated on Tue, Oct 19 2021 5:03 PM

Bathukamma, Dasara Celebrations In Germany - Sakshi

సమైక్య తెలుగు వేదిక స్టూట్గర్గ్‌ జర్మనీ ఆధ్వర్యంలో అక్టోబర్ బతుకమ్మ, దసరా పండగలను ఘనంగా జరుపుకున్నారు. కోవిడ్‌ నిబంధనల నడుమ ఈ వేడుకలను సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. 


ఏ దేశంలో ఉన్న మన తెలుగు పండగలు, సంప్రదాయాలను మరిచిపోమంటూ ఎన్నారైలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్యవర్గ బృందానికి సమైక్య తెలుగు వేదిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement