బద్వేల్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా కమలమ్మ | Badvel Bypoll 2021 Congress Candidate | Sakshi
Sakshi News home page

బద్వేల్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా కమలమ్మ

Published Tue, Oct 5 2021 8:04 PM | Last Updated on Tue, Oct 5 2021 8:21 PM

Badvel Bypoll 2021 Congress Candidate - Sakshi

విజయవాడ: బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థీగా మాజీ శాసన సభ్యురాలు పీ ఎమ్‌ కమలమ్మని నియమిస్తున్నట్లు  అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రకటించింది.  ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ కమిటీ అధ్యక్షురాలు డా. సాకే  శైలజనాథ్‌ ఆంద్ర రత్న భవన్‌ ఈ విషయాన్ని తెలియజేశారు.

(చదవండి: స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement