బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తుది జాబితా విడుదల | BJP Releases Final List For Telangana Assembly Elections | Sakshi
Sakshi News home page

బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తుది జాబితా విడుదల

Published Fri, Nov 10 2023 9:45 AM | Last Updated on Thu, Nov 23 2023 11:40 AM

BJP Releases Final List For Telangana Assembly Elections - Sakshi

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన తుది జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన చివరి జాబితాను శుక్రవారం ఉదయం బీజేపీ హైకమాండ్‌ ప్రకటించింది.

బీజేపీ తెలంగాణ చివరి జాబితాలో అభ్యర్థులు వీరే..

మల్కాజ్‌గిరి -  రామచంద్రరావు
శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్
పెద్దపల్లి - దుగ్యాల ప్రదీప్
బెల్లంపల్లి - ఎమాజీ
సంగారెడ్డి -  దేశ్‌పాండే రాజేశ్వరరావు
మేడ్చల్ - సుదర్శన్ రెడ్డి
చాంద్రాయణ గుట్ట- మహేందర్
కంటోన్మెంట్ - గణేష్ నారాయణ్‌
దేవరకద్ర -   కొండా ప్రశాంత్ రెడ్డి
వనపర్తి - అనుఘ్నారెడ్డి
అలంపూర్ -  మేరమ్మ
నర్సంపేట -   కే. పుల్లారావు
మధిర - విజయరాజు

నాంపల్లి-రాహుల్‌ చంద్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement