సాక్షి,ఢిల్లీ:చంద్రబాబు వందరోజుల పాలనలో అమలు చేసిన సూపర్ సిక్స్ హామీలు ఇవే అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి శనివారం (సెప్టెంబర్21) ఒక ట్వీట్ చేశారు.
- హింసను ప్రేరేపించి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులను చంపించారు.
- మూడు నెలల్లో 19 వేల కోట్ల అప్పు చేశారు..కీలక సంక్షేమ పథకాలను ఆపేశారు.
- తన అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు విజయవాడ వరదలకు కారణమయ్యారు.
- వరద నిర్వహణలో చేతులెత్తేశారు.
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను షట్ డౌన్ చేశారు.
- తమ మేనిఫెస్టో నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టీటీడీ లడ్డుపై దుష్ప్రచారం మొదలుపెట్టారు.
TDP of Chandrababu (@ncbn) ‘Super Six’ in his first 100 days of governance in Andhra Pradesh:
1.Incited mass violence, including killings of YSRCP supporters.
2.Borrowed ₹19,000 crore in under 3 months.
3.Halted key welfare schemes.
4.Caused and Mishandled the Vijayawada floods…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2024
ఇదీ చదవండి.. నీచరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బాబు: కొట్టు
Comments
Please login to add a commentAdd a comment