రేపు నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ.. | YS Jagan Meeting With Nellore District YSRCP Leaders On Jan 8th | Sakshi
Sakshi News home page

రేపు నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ..

Published Tue, Jan 7 2025 7:18 PM | Last Updated on Tue, Jan 7 2025 7:47 PM

YS Jagan Meeting With Nellore District YSRCP Leaders On Jan 8th

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan) రేపు(బుధవారం) నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైరపర్సన్‌లు హాజరుకున్నారు.

రేపు(బుధవారం) నెల్లూరు(nellore) జిల్లా పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా నెల్లూరు జిల్లాకు సంబంధిం తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై వైఎస్‌ జగన్‌ చర్చించే అవకాశం ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement