వేధింపులకు పాల్పడిన ఏడుగురు ఎస్పీలు, 22 మంది సీఐలు గుర్తింపు! | YSRCP Chief YS Jagan Mohan Reddy Party Social Media Activists | Sakshi
Sakshi News home page

వేధింపులకు పాల్పడిన ఏడుగురు ఎస్పీలు, 22 మంది సీఐలు గుర్తింపు!

Nov 9 2024 11:28 AM | Updated on Nov 9 2024 1:15 PM

YSRCP Chief YS Jagan Mohan Reddy Party Social Media Activists

తాడేపల్లి :  అక్రమ నిర్బంధాలు, వేధింపులకు గురౌతున్న వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఆ పార్టీ అండగా నిలుస్తోంది.  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు సహకారం అందించేందుకు సన్నద్ధమైంది.  అక్రమ నిర్బంధాలు, వేధింపులపై పార్టీ పరంగా పోరాటం సాగించేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది.

దీనిలో భాగంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై చట్ట వ్యతిరేకంగా వేధింపులకు పాల్పడిన ఏడుగురు ఎస్పీలు, 22 మంది సీఐలను గుర్తించారు. సుధారాణి దంపతులను దారుణంగా చిత్రహింసలకు గురి చేసిన చిలకలూరి పేట సీఐ రమేష్‌తో పాటు వేధింపులకు పాల్పడిన వారిపై ప్రయివేటు కేసులు వేయడానికి సన్నద్ధమైంది వైఎస్సార్‌సీపీ  

అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం

సోషల్‌ మీడియా యాక్టివిస్టులకు అండగా నిలుస్తాం: వైఎస్‌ జగన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement