నడిపేది..నడిపించేది లోకేష్‌.. ఇది వాస్తవం: విజయసాయిరెడ్డి | YSRCP MP Vijayasai Reddy Tweet On Chandrababu Over Super Six, Check Post Inside | Sakshi
Sakshi News home page

నడిపేది..నడిపించేది లోకేష్‌..ఇది వాస్తవం: విజయసాయిరెడ్డి

Published Sat, Nov 9 2024 8:57 AM | Last Updated on Sat, Nov 9 2024 10:47 AM

Ysrcp Mp Vijayasaireddy Tweet on Chandrababu

సాక్షి,తాడేపల్లి:నిజానికి,వాస్తవానికి చాలా తేడా ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం(నవంబర్‌ 9) ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేశారు.

‘చెప్పిన అబద్దాలు మళ్ళీ చెప్పకుండా ఉత్తిత్తి  హామీలు, సూపర్ డూపర్ సిక్స్‌తో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడన్నది ‘నిజం’. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా అన్ని తానై నడిపేది, నడిపించేది లోకేష్ అన్నది ‘వాస్తవం’. నిజానికి-వాస్తవానికి మధ్య ఉన్న ఆ సన్నటి గీతని అర్ధం చేసుకోవడం ‘ప్రజాధర్మం’ అని ట్వీట్‌ చేశారు.

 ఇదీ చదవండి: పాషాణ ప్రభుత్వం.. దుర్మార్గ రాజ్యం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement