రేపు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం | YSRCP Parliamentary Party meeting on July 20: andhra pradesh | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Published Fri, Jul 19 2024 4:26 AM | Last Updated on Fri, Jul 19 2024 7:44 AM

YSRCP Parliamentary Party meeting on July 20: andhra pradesh

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌  నిర్వహించనున్నారు.

ఈ మేరకు పార్టీ ఎంపీలకు గురువారం పార్టీ కేంద్ర కార్యా­లయం సమాచారం అందించింది. బడ్జెట్‌ స­మావేశాల్లో అనుసరించాల్సిన వ్యూ­హంపై పా­ర్టీ ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement