ఆరెపల్లిలో ప్రభుత్వ పాఠశాల ముంపునకు గురైంది. ప్రస్తుతం అద్దె గదిలో నడుస్తోంది. ఇప్పటికై నా అధికారులు పట్టించుకొని ముంపునకు గురైన పాఠశాలకు పరిహారం అందించి, స్థలం కేటాయించి నూతన భవనం నిర్మించాలి. – సిలివేణి ప్రశాంత్, ఆరెపల్లి
ఆలయాల పరిహారం అందించాలి
ఆరెపల్లిలో ముంపునకు గురైన హనుమాన్, పోచమ్మ ఆలయాల పరిహారం అందించాలి. పరిహారం అందిస్తే కొత్తగా ఆలయాలు నిర్మించుకుంటాం.
– ఎస్.అరవింద్, ఆరెపల్లి


