జర్నలిజం సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో జర్నలిజం సర్టిఫికెట్ కోర్సును మంగళవారం ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు.
● ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు ● గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో దందా ● ఆడపిల్ల అని తెలిస్తే ‘కాలగర్భంలో’ కలిపేస్తున్నారు ● దందాలో ఆర్‌ఎంపీ, పీఎంపీలదే కీలకపాత్ర ● స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల ఇష్టారాజ్యం
అంజన్నకు అభిషేకం
బోయినపల్లి(చొప్పదండి): విలాసాగర్ హనుమాన్ ఆలయంలో 141 మంది మాలధారులు మంగళవారం అంజన్నకు అభిషేకం చేశారు. పూలు, పళ్లతో పూజలు చేశారు.
కరీంనగర్ 142
ఉమ్మడి జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు
పెద్దపల్లి 31
జగిత్యాల 78
సిరిసిల్ల 35
లింగ నిష్పత్తి (2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1,000 మందికి)


