దోమలతో ఇబ్బందులు పడుతున్నాం
దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. దోమల నివారణకు అధికారుల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చెత్త సేకరణ కూడా సరిగా లేదు. ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది.
– సురేశ్, తెల్లాపూర్
సీసీ కెమెరాలను ఏర్పాటు చేయండి
సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఈ ప్రాంతంలో నిర్మాణాలు కారణంగా నిత్యం కొత్తవారు వస్తుంటారు. సీసీ కెమెరాలు ఉంటే ఎంతో ఉపయోగం. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
– రాజిరెడ్డి, తెల్లాపూర్
నిత్యం అందుబాటులో ఉంటున్నాం
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉంది. రోడ్డుపై చెత్త వేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం.
– సంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్, తెల్లాపూర్
దోమలతో ఇబ్బందులు పడుతున్నాం
దోమలతో ఇబ్బందులు పడుతున్నాం


