ఎవరీ బినోడ్‌? | Binod Name Trending Memes in Social Media | Sakshi
Sakshi News home page

ఎవరీ బినోడ్‌?

Published Wed, Aug 12 2020 10:38 AM | Last Updated on Wed, Aug 12 2020 10:57 AM

Binod Name Trending Memes in Social Media  - Sakshi

ట్విటర్‌లో లేటెస్ట్‌ ట్రెండ్‌ ఏమిటో తెలుసా? #Binod ఎవ్రీ థింగ్‌–ఎవ్రీ వన్‌ బినోడ్‌! ఇంతకీ ఎవరీ బినోడ్‌? ఒక యూట్యూబ్‌ ఛానల్‌లో వైరల్‌ అయిన ‘బినోడ్‌’ లొల్లిని ట్విటర్‌ గ్రాబ్‌ చేసింది. క్రియేటివ్‌ మైండ్స్‌ మీదికి వదిలింది. ఇక అంతే... జోకులే జోకులు... మీమ్‌లే మీమ్‌లు.

సపోజ్‌ మనం బ్రహ్మానందం ఫొటో కింద –‘నెల్లూరి పెద్దారెడ్డి ఎవరో తెలియకపోయినా క్షమిస్తాను. బినోడ్‌రెడ్డి తెలియదంటే క్షమించనుగాక క్షమించను’ అని రాసుకోవచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement