సెమీస్‌లో అనిరుధ్‌ జోడీ | Anirudh pair in the semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో అనిరుధ్‌ జోడీ

Published Fri, Aug 30 2024 2:38 AM | Last Updated on Fri, Aug 30 2024 2:38 AM

Anirudh pair in the semis

రఫా నాదల్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్ర శేఖర్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. స్పెయిన్‌లోని మనాకోర్‌ పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. క్వార్టర్‌ ఫైనల్లో అనిరుధ్‌ (భారత్‌)–డేవిడ్‌ వెగా హెర్నాండెజ్‌ (స్పెయిన్‌) ద్వయం 6–4, 6–7 (4/7), 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రుడాల్ఫ్‌ మొలెకర్‌ (జర్మనీ)–జెరోమ్‌ కిమ్‌ (స్విట్జర్లాండ్‌) జోడీపై గెలిచింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement