
Asia Hockey Men Champions Trophy: ఆసియా హాకీ పురుషుల చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తొలి విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ (12వ, 22వ, 45వ నిమిషంలో) మూడు గోల్స్... జర్మన్‌ప్రీత్‌సింగ్ (33వ, 43వ ని.లో) రెండు గోల్స్ చేశారు. లలిత్ (28వ ని.లో), ఆకాశ్‌దీప్ (54వ ని.లో), మన్‌దీప్ మోర్ (55వ ని.లో), హర్మన్‌ప్రీత్ (57వ ని.లో) ఒక్కోగోల్ సాధించారు. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది.
చదవండి: నన్ను తొలగించడానికి అదో కారణం కావచ్చు: విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment