2024లో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనల వివరాలను ఈ అర్టికల్‌లో చూద్దాం.
టెస్ట్‌ల్లో..
అత్యధిక పరుగులు-జో రూట్ (1556)
అత్యధిక సెంచరీలు-జో రూట్ (6)
అత్యధిక అర్ద సెంచరీలు-యశస్వి జైస్వాల్ (9)
అత్యధిక సగటు-కమిందు మెండిస్ (74.92)
అత్యధిక స్కోర్-హ్యారీ బ్రూక్ (317)
అత్యధిక సిక్సర్లు-యశస్వి జైస్వాల్ (36)
అత్యధిక వికెట్లు-జస్ప్రీత్ బుమ్రా (71)
అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు-జస్ప్రీత్ బుమ్రా (5)
అత్యధిక సగటు-జస్ప్రీత్ బుమ్రా
అత్యుత్తమ ఎకానమీ-జస్ప్రీత్ బుమ్రా (2.96)
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (ఇన్నింగ్స్‌లో)-నౌమన్ అలీ (8/46)
వన్డేల్లో..
అత్యధిక పరుగులు-కమిందు మెండిస్ (742)
అత్యధిక శతకాలు-సైమ్ అయూబ్ (3)
అత్యధిక సగటు-షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (106.25)
అత్యధిక స్ట్రయిక్‌రేట్-షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (120.05)
అత్యధిక స్కోర్-పథుమ్ నిస్సంక (210 నాటౌట్)
అత్యధిక సిక్సర్లు-షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (23)
అత్యధిక వికెట్లు- హసరంగ, హేలిగర్ (26)
అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు-అల్లా ఘజన్‌ఫర్ (2)
అత్యుత్తమ సగటు-ఎస్ అహ్మద్ (10.94)
అత్యుత్తమ ఎకానమీ-బెర్నాల్డ్ స్కోల్జ్ (3.46)
అత్యధిక స్ట్రయిక్‌రేట్-వనిందు హసరంగ (17.4)
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన-వనిందు హసరంగ (7/19)
టీ20ల్లో..
అత్యధిక పరుగులు-బాబర్ ఆజమ్ (738)
అత్యధిక సెంచరీలు-సంజూ శాంసన్ (3)
అత్యధిక సగటు-తిలక్ వర్మ (102)
అత్యధిక అర్ద సెంచరీలు-బాబర్ ఆజమ్ (6)
అత్యధిక స్కోర్-ఫిన్ అలెన్ (137)
అత్యధిక సిక్సర్లు-నికోలస్ పూరన్ (39)
అత్యధిక వికెట్లు-వనిందు హసరంగ (38)
అత్యుత్తమ బౌలింగ్ సగటు-లోకీ ఫెర్గూసన్ (9.25)
అత్యుత్తమ ఎకానమీ-రషీద్ ఖాన్ (5.60)
అత్యధిక స్ట్రయిక్‌రేట్-రషీద్ ఖాన్ (10.2)
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన-ముస్తాఫిజుర్ రెహ్మాన్ (6/10)
Comments
Please login to add a commentAdd a comment