న్యూఢిల్లీ: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. పీలే బ్రెజిల్‌కు మూడుసార్లు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లు అందించారు. కెరీర్‌లో 1,281 గోల్స్ చేశారు.
చదవండి: (ప్రధాని మోదీకి మాతృ వియోగం)
Comments
Please login to add a commentAdd a comment