CWG 2022: Events Scheduled For India Day 5- 2nd August - Sakshi
Sakshi News home page

CWG 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఐదో రోజు భారత్‌ షెడ్యూల్‌ ఇదే..

Published Tue, Aug 2 2022 9:20 AM | Last Updated on Tue, Aug 2 2022 9:33 AM

CWG 2022: Events Scheduled For India Day 5- 2nd August - Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు తమ జోరు చూపిస్తున్నారు. ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో తొమ్మిది పతకాలు ఉండగా.. మూడు స్వర్ణం, 3 రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి. ఇక ఐదో రోజు ఆటలో భారత్‌ ఎన్ని పతకాలు కొల్లగొట్టనుందనేది ఆసక్తికరంగా మారింది. ఐదోరోజు భారత్‌ పాల్గొనబోయే ఈవెంట్స్‌ ఒకసారి పరిశీలిస్తే.. 

1 PM (లాన్ బౌల్స్): మహిళల జంట- భారత్ vs న్యూజిలాండ్‌
మహిళల ట్రిపుల్స్- భారత్ vs న్యూజిలాండ్
2 PM (వెయిట్ లిఫ్టింగ్):మహిళల 76 కేజీలు- పూనమ్ యాదవ్
2:30 PM (అథ్లెటిక్స్ మరియు పారా అథ్లెటిక్స్): పురుషుల లాంగ్ జంప్ క్వాలిఫైయింగ్- ఎం శ్రీశంకర్, మహమ్మద్ అనీస్ యాహియా
3:04 PM (స్విమ్మింగ్‌): పురుషుల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ -శ్రీహరి నటరాజ్
3:30 PM (అథ్లెటిక్స్ మరియు పారా అథ్లెటిక్స్): మహిళల షాట్‌పుట్‌ ​​క్వాలిఫైయింగ్‌- మన్‌ప్రీత్‌ కౌర్‌

4:10 PM (స్విమ్మింగ్‌): పురుషుల 1500మీ ఫ్రీస్టైల్ హీట్ 1- అద్వైత్ పేజీ
4:15 (లాన్ బౌల్స్): మహిళల ఫోర్స్ ఫైనల్స్- భారత్ vs సౌతాఫ్రికా
    పురుషుల సింగిల్స్- మృదుల్ బోర్గోహైన్ vs షానన్ మెసిలోరీ
4:28 PM (స్విమ్మింగ్‌): పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్ 2- కుశాగ్రా రావత్
5:17 PM (అథ్లెటిక్స్):మహిళల 100మీ రౌండ్ 1 - హీట్ 5 - ద్యుతీ చంద్

06:00PM (టేబుల్ టెన్నిస్): పురుషుల టీమ్ ఫైనల్ - ఇండియా vs సింగపూర్
6:30PM (హాకీ): మహిళల మ్యాచ్- భారత్ vs ఇంగ్లండ్
6:30 PM (వెయిట్ లిఫ్టింగ్): పురుషుల 96 కేజీలు- వికాస్ ఠాకూర్
8:30 PM (స్క్వాష్): మహిళల సింగిల్స్ ప్లేట్ సెమీఫైనల్స్- సునయన సనా కురువిల్లా vs ఫైజా జాఫర్

8:45 PM (లాన్ బౌల్స్): పురుషుల ఫోర్లు- భారత్ vs ఫిజీ
    మహిళల ట్రిపుల్స్- భారత్ vs ఇంగ్లండ్
9:15PM (స్క్వాష్): పురుషుల స్క్వాష్ సెమీఫైనల్స్- సౌరవ్ ఘోసల్ vs పాల్ కోల్
10:00PM (బ్యాడ్మింటన్): మిక్స్‌డ్ టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ - ఇండియా vs మలేషియా

11 PM (వెయిట్ లిఫ్టింగ్): మహిళల 87 కేజీలు- ఉషా బన్నూర్ ఎన్‌కే
11:45 PM (బాక్సింగ్): పురుషుల వెల్టర్ వెయిట్- రోహిత్ టోకాస్ vs ఆల్ఫ్రెడ్ కోటే
12:52 AM (ఆగస్టు 3): (అథ్లెటిక్స్ మరియు పారా అథ్లెటిక్స్) మహిళల డిస్కస్ త్రో ఫైనల్- సీమా పునియా, నవజీత్ కౌర్ ధిల్లాన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement