నాటింగ్‌హమ్: ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 318 పరుగులు సాధించింది. మిచెల్ (81 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్లన్‌డెల్ (67 బ్యాటింగ్; 8 ఫోర్లు) ఐదో వికెట్‌కు అజేయంగా 149 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, స్టోక్స్ రెండేసి వికెట్లు తీశారు. కరోనాతో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
చదవండి: Babar Azam-Imam-ul-Haq: వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాటర్స్ అరుదైన ఫీట్
ENG vs NZ: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. తొలి రోజు న్యూజిలాండ్‌దే..
Published Sat, Jun 11 2022 7:57 AM | Last Updated on Sat, Jun 11 2022 7:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment