Dronavalli Harika: ‘గ్రాండ్‌ స్విస్‌’లో హారికకు ఐదో స్థానం  | Dronavalli Harika Draws 8 Games Grand Swiss 2021 Winner Lei Tingjie | Sakshi
Sakshi News home page

Dronavalli Harika: ‘గ్రాండ్‌ స్విస్‌’లో హారికకు ఐదో స్థానం 

Published Mon, Nov 8 2021 8:14 AM | Last Updated on Mon, Nov 8 2021 8:19 AM

Dronavalli Harika Draws 8 Games Grand Swiss 2021 Winner Lei Tingjie - Sakshi

Dronavalli Harika Draws 8 Games: లాత్వియాలో ఆదివారం ముగిసిన గ్రాండ్‌ స్విస్‌ మహిళల చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. 11 రౌండ్ల ఈ టోర్నీలో హారిక మొత్తం ఏడు పాయింట్లు సాధించింది. ఈ టోర్నీలో హారిక మూడు గేముల్లో గెలిచి, ఎనిమిది గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చైనా ప్లేయర్‌ లీ తింగ్జీ (9 పాయింట్లు) టైటిల్‌ సాధించింది. 

చదవండి: T20 World Cup 2021: కివీస్‌ సెమీస్‌కు.. ప్రాక్టీసు రద్దు చేసుకుని హోటల్‌లోనే ఉండిపోయిన భారత ఆటగాళ్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement