Sania Mirza: క్వార్టర్స్‌కు దూసుకువెళ్లిన సానియా జోడీ | Dubai Tennis Championships: Sania Mirza Pair Advance Into Doubles Quarters | Sakshi
Sakshi News home page

Sania Mirza: క్వార్టర్స్‌కు దూసుకువెళ్లిన సానియా జోడీ

Published Wed, Feb 16 2022 3:15 PM | Last Updated on Wed, Feb 16 2022 4:13 PM

Dubai Tennis Championships: Sania Mirza Pair Advance Into Doubles Quarters - Sakshi

Dubai Tennis Championships: దుబాయ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో సానియా మీర్జా జోడీ అదరగొట్టింది. సానియా- లూసీ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఉత్కంఠ రేపిన బుధవారం నాటి మహిళల డబుల్స్‌ మ్యాచ్‌లో వరల్డ్‌ నెంబర్‌ 12 డెమీ జోడీని ఓడించింది.

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 7(7)-6(3), 5-7, 11-9తో ప్రత్యర్థిపై విజయం సాధించింది ఈ జంట. ఇక క్వార్టర్‌ ఫైనల్‌లో వీరు జపాన్‌కు చెందిన షుకో- సెర్బియాకు చెందిన అలెగ్జాండ్రాతో తలపడనున్నారు. 

చదవండి: IPL 2022 Auction: అం‍దమైన నవ్వు.. వేలంలో ప్రత్యేక ఆకర్షణ.. అందరి దృష్టి తన మీదే.. అసలు ఎవరామె? గుర్తుపట్టారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement