Dwayne Bravo Won The 16th T20 Title Of His Career - Sakshi
Sakshi News home page

డ్వేన్‌ బ్రావో ఖాతాలో 16వ టి20 టైటిల్‌

Published Sun, Oct 17 2021 5:53 AM | Last Updated on Sun, Oct 17 2021 7:26 PM

Dwayne Bravo won the 16th T20 title of his career - Sakshi

టి20 ఫార్మాట్‌లో అత్యధిక టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో రికార్డు నెలకొల్పాడు. 15 టైటిల్స్‌తో వెస్టిండీస్‌కే చెందిన కీరన్‌ పొలార్డ్‌ పేరిట ఉన్న రికార్డును బ్రావో బద్దలు కొట్టాడు.  

బ్రావో టైటిల్స్‌ వివరాలు
3 ఐపీఎల్‌ (చెన్నై; 2011, 2018, 2021)
1 చాంపియన్స్‌ లీగ్‌ (చెన్నై; 2014)
2 టి20 వరల్డ్‌ కప్‌ (వెస్టిండీస్‌; 2012, 2016)
1    స్టాన్‌ఫోర్డ్‌ కప్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో; 2008)
2    బిగ్‌బాష్‌ లీగ్‌ (విక్టోరియన్‌ బుష్‌రేంజర్స్‌; 2010, సిడ్నీ సిక్సర్స్‌–2011)
5 కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో; 2015, 2017, 2018; ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ 2020, సెయిట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ 2021)
1 బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌
    (ఢాకా డైనమైట్స్‌; 2016)
1 పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌
    (క్వెట్టా గ్లాడియేటర్స్‌; 2019)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement