US Grand Prix Max Verstappen Wins Race In Austin: ఫార్ములావన్ తాజా సీజన్‌లో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఎనిమిదో విజయం సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన యూఎస్ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ఆరంభించిన వెర్‌స్టాపెన్ అందరికంటే ముందుగా గంటా 34 నిమిషాల 36.552 సెకన్లలో ముగించాడు. మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు.
చదవండి: IPL New Teams: అదానీని తలదన్నేసిన గోయెంకా గ్రూప్.. మరి సీవీసీ క్యాపిటల్ గురించి తెలుసా?
ఇంగ్లండ్ జట్టుకు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ రెడీ
That's P2 and an extra point for @LewisHamilton 👊
— Formula 1 (@F1) October 25, 2021
The Brit picked up the DHL Fastest Lap Award at @COTA, a crucial point in the intense 2021 title fight! 👀
For the full leaderboard and more >> https://t.co/sOAsD9HZK8#USGP 🇺🇸 @DHL_Motorsports #MomentsThatDeliver pic.twitter.com/79luPCBEYA
Comments
Please login to add a commentAdd a comment