దులీప్ ట్రోఫీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్-ఎ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా బి జట్టు రెండో ఇన్నింగ్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. 150/6తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బి జట్టు అదనంగా కేవలం 34 పరుగులు మాత్రమే చేయగల్గింది.
అయితే తొలి ఇన్నింగ్స్‌లో లభించిని ఆధిక్యాన్ని కలపునకుని ఇండియా ఎ-జట్టు ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బి జట్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సర్ఫరాజ్ ఖాన్(46) పరుగులతో రాణించాడు.
ఎ జట్టు బౌలర్లలో ఆకాష్ దీప్ 5 వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ ఆహ్మద్ 3, అవేష్, కొటియన్ తలా వికెట్ సాధించారు. కాగా ఇండియా బి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేయగా.. బారత బి జట్టు 231 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: AUS vs SCO: గ్రీన్ విధ్వంసం.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్
Comments
Please login to add a commentAdd a comment