29 ఏళ్ల తర్వాత  కనోయింగ్‌లో పతకం  | Indias Arjun Singh and Sunil Singh Salam win bronze medal in Mens Double 1000m | Sakshi
Sakshi News home page

Asian Games 2023, Canoe: 29 ఏళ్ల తర్వాత  కనోయింగ్‌లో పతకం 

Published Wed, Oct 4 2023 8:52 AM | Last Updated on Wed, Oct 4 2023 8:52 AM

Indias Arjun Singh and Sunil Singh Salam win bronze medal in Mens Double 1000m - Sakshi

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రీడాకారులు అర్జున్‌ సింగ్‌–సునీల్‌ సింగ్‌ ఆసియా క్రీడల కనోయింగ్‌ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించారు.

మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ కనోయ్‌ 1000 మీటర్ల స్ప్రింట్‌లో అర్జున్‌–సునీల్‌ 3ని:53.329 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచారు. 1994 హిరోషిమా ఆసియా క్రీడల్లో ఇదే విభాగంలో  సిజీ సదానందన్‌–జానీ రోమెల్‌ భారత్‌కు కాంస్యం అందించారు.
చదవండి: Asian Games 2023: ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement