స్వర్ణ పతకంపై ఇలవేనిల్‌ బృందం గురి  | ISSF World Cup: Indian womens air rifle teams reach medal rounds | Sakshi
Sakshi News home page

ISSF World Cup: స్వర్ణ పతకంపై ఇలవేనిల్‌ బృందం గురి 

Published Tue, May 31 2022 7:35 AM | Last Updated on Tue, May 31 2022 7:35 AM

ISSF World Cup: Indian womens air rifle teams reach medal rounds - Sakshi

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో ఇలవేనిల్, రమిత, శ్రేయాలతో కూడిన భారత బృందం మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరింది. అజర్‌బైజాన్‌ లో జరుగుతున్న ఈ టోర్నీలో క్వాలిఫయింగ్‌ స్టేజ్‌–1లో ఇలవేనిల్, రమిత, శ్రేయ జట్టు 944.4 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో... క్వాలిఫయింగ్‌ స్టేజ్‌–2లో  628.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరింది. నేడు జరిగే ఫైనల్లో డెన్మార్క్‌తో భారత జట్టు ఆడుతుంది.
చదవండి: French Open: సిట్సిపాస్‌కు చుక్కెదురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement