![Jehan Daruvala Debut F1 test drive with McLaren - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/21/Untitled-1.jpg.webp?itok=6N20SIXJ)
భారత యువ రేసర్ జెహాన్ దారూవాలా తన ఫార్ములావన్ కలను సాకారం చేసుకునే పనిలో మొదటి అడుగు వేస్తున్నాడు. ఎఫ్1 సర్క్యూట్‌లో ఎనిమిది సార్లు కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్ అయిన మెక్‌లారెన్ జట్టులో 23 ఏళ్ల రేసర్ రెండు రోజుల టెస్టులో పాల్గొంటున్నాడు. సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్) ట్రాక్‌పై నేడు, రేపు ‘ఎంసీఎల్–35’ ఫార్ములావన్ కారును టెస్టు డ్రైవ్ చేస్తాడు. ప్రస్తుతం జెహాన్ మూడో సీజన్ ఫార్ములా–2లో పోటీపడుతున్నాడు.
చదవండి: వింబుల్డన్ ఆడేందుకు రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన టెన్నిస్ క్రీడాకారిణి
Comments
Please login to add a commentAdd a comment