యూపీ వారియర్జ్‌ కోచ్‌గా జాన్‌ లూయిస్‌  | Jon Lewis appointed as head coach of UP Warriorz | Sakshi
Sakshi News home page

WPL 2023: యూపీ వారియర్జ్‌ కోచ్‌గా జాన్‌ లూయిస్‌ 

Published Sat, Feb 11 2023 8:48 AM | Last Updated on Sat, Feb 11 2023 9:45 AM

Jon Lewis appointed as head coach of UP Warriorz - Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో క్యాప్రి గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసిన ఉత్తరప్రదేశ్‌ (యూపీ) ఫ్రాంచైజీ జట్టుకు యూపీ వారియర్జ్‌ అని పేరు పెట్టారు. ఈ జట్టుకు ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్, ప్రస్తుత ఇంగ్లండ్‌ మహిళల జట్టు హెడ్‌ కోచ్‌గా పనిచేస్తున్న జాన్‌ లయిస్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించారు. 

భారత మాజీ క్రికెటర్‌ అంజూ జైన్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా, యాష్లే నోఫ్కీ (ఆస్ట్రేలియా) బౌలింగ్‌ కోచ్‌గా, లీసా స్థాలేకర్‌ (ఆస్ట్రేలియా) మెంటార్‌గా వ్యవహరిస్తారు.
చదవండిAxar Patel: 'మాకు మాత్రమే సహకరిస్తుంది'.. అక్షర్‌ అదిరిపోయే పంచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement