జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త జాతీయ రికార్డును సృష్టించింది. బెంగళూరులో సోమవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును జ్యోతి 12.82 సెకన్లలో ముగించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. ఈ క్రమంలో 13.04 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది.
Railways's Jyothi Yarraji sets new NR in Karnataka! ⚡🏃♀️
— SAI Media (@Media_SAI) October 17, 2022
23-years old Jyothi bettered her own NR at the National Open Athletics C'ships.
By clocking 12.82s (wind +.9 m/s), she becomes 1⃣st Indian Women to go sub 13.00s on the clock for 100m H event.
Congratulations! 👏👏 pic.twitter.com/Miba6ro0Cl
Comments
Please login to add a commentAdd a comment