ఆంధ్ర ప్రదేశ్‌కు స్వర్ణం, కాంస్యం  | National Games 2023: Andhra Pradesh Wins Two Medals On Tuesday | Sakshi
Sakshi News home page

ఆంధ్ర ప్రదేశ్‌కు స్వర్ణం, కాంస్యం 

Nov 1 2023 7:40 AM | Updated on Nov 1 2023 9:12 AM

National Games 2023 Panaji: Andhra Pradesh Wins Two Medals On Tuesday - Sakshi

పనాజీ: జాతీయ క్రీడల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్లు రెండు పతకాలతో మెరిశారు. మహిళల 4X100 మీటర్ల రిలే ఫైనల్లో చెలిమి ప్రత్యూష, భవానీ యాదవ్, మధుకావ్య, జ్యోతి యర్రాజీలతో కూడిన ఏపీ బృందం పోటీని 45.61 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది.

మహిళల జావెలిన్‌ త్రోలో బల్లెంను 52.55 మీటర్ల దూరం విసిరి ఏపీకి చెందిన రష్మీ శెట్టి కాంస్యం నెగ్గింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement