సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో బుధవారం తెలంగాణ కుర్రాడు లక్ష్మణ్ జూడోలో (50 కేజీలు ) పసిడి పతకం గెలిచాడు. స్విమ్మింగ్‌లో బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో సాయి నిహార్ కాంస్యం... బాలికల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో వ్రితి అగర్వాల్ రజతం నెగ్గారు. రోయింగ్‌లో బాలుర క్వాడ్రాపుల్ స్కల్స్ రేసులో తెలంగాణ జట్టుకు కాంస్యం దక్కింది.
చదవండి: IND vs AUS: తొలి బంతికే సిరాజ్ వికెట్.. రోహిత్, ద్రవిడ్ రియాక్షన్ మామూలుగా లేదుగా! వీడియో వైరల్
khelo india youth games 2023: తెలంగాణకు మరో స్వర్ణం
Published Thu, Feb 9 2023 1:29 PM | Last Updated on Thu, Feb 9 2023 1:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment