PC: IPL.com
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు ఇచ్చిన తొలి బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.
ఐపీఎల్-2022సీజన్‌లో 30 సిక్స్‌లు ఇచ్చిన సిరాజ్ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 2018 సీజన్‌లో డ్వేన్ బ్రావో 29 సిక్స్‌లు సమర్పించుకున్నాడు.
చదవండి: IPL 2022: సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్ పాటిదార్..?
Mohammed Siraj became the first bowler in history to concede 30 sixes in an IPL season pic.twitter.com/wXi9voWc5R
— ganesh🇦🇷 (@breathMessi21) May 27, 2022
Comments
Please login to add a commentAdd a comment