
Magnus Carlsen: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) రెండో విజయం నమోదు చేశాడు. నిపోమ్‌నిషి (రష్యా)తో దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఎనిమిదో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన కార్ల్‌సన్ 46 ఎత్తుల్లో గెలుపొందాడు. ఎనిమిది గేమ్‌లు ముగిశాక కార్ల్‌సన్ 5–3 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. సోమవారం విశ్రాంతి దినం తర్వాత తొమ్మిదో గేమ్ మంగళవారం జరుగుతుంది.
చదవండి: Ind Vs Nz: అక్షర్.. పటేల్.. రవీంద్ర.. జడేజా.. ఫొటో అదిరింది! ఇదేదో సర్ఫ్ యాడ్‌లా ఉందే!
Comments
Please login to add a commentAdd a comment