
Pro Kabaddi League: చివరి సెకన్లలో కెప్టెన్ వికాస్ కండోలా అద్భుతంగా రెయిడింగ్ చేసి ప్రొ కబడ్డీ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టును 38–36తో గెలిపించాడు. మ్యాచ్ చివరి నిమిషంలో వికాస్ రెండుసార్లు రెయిడింగ్‌కు వెళ్లి ఒక్కో పాయింట్ చొప్పున సాధించి హరియాణా ఖాతాలో విజయం చేర్చాడు.
ఈ మ్యాచ్‌లో వికాస్ మొత్తం 11 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 40–29 పాయింట్లతో పుణేరి పల్టన్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్... పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ ఆడతాయి.
Comments
Please login to add a commentAdd a comment