రిత్విక్‌ జోడీ శుభారంభం     | Ritvik Jodi is off to a good start | Sakshi
Sakshi News home page

రిత్విక్‌ జోడీ శుభారంభం    

Apr 18 2024 5:00 AM | Updated on Apr 18 2024 5:00 AM

Ritvik Jodi is off to a good start - Sakshi

జీఎన్‌పీ సెగురోస్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–125 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ శుభారంభం చేశాడు. మెక్సికోలోని అకాపుల్కో నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్‌లో రిత్విక్‌–నిక్కీ పునాచా (భారత్‌) ద్వయం 7–5, 6–2తో యువాన్‌ పాబ్లో ఫిచోవిచ్‌ (అర్జెంటీనా)–లుకాస్‌ రెస్‌ డా సిల్వా (బ్రెజిల్‌) జోడీపై విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement