ఐటీఎఫ్‌ టోర్నీ సెమీస్‌లో సహజ | Sahaja in the semis of the ITF tournament | Sakshi
Sakshi News home page

ఐటీఎఫ్‌ టోర్నీ సెమీస్‌లో సహజ

Published Sat, Jun 22 2024 3:56 AM | Last Updated on Sat, Jun 22 2024 3:56 AM

Sahaja in the semis of the ITF tournament

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోరీ్నలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రంలోని విచిటా సిటీలో ఈ టోర్నీ జరుగుతోంది. శుక్రవారం జరిగిన సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సహజ 6–1, 6–1తో ఒలీవియా లిన్సెర్‌ (పోలాండ్‌)పై విజయం సాధించింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement