
భారత షూటింగ్ జట్టు కోచింగ్ బృందంలో భాగంగా ఉన్న మోనాలీ గోర్హె (44) కన్నుమూశారు. కోవిడ్–19 నుంచి కోలుకున్నా...ఆమె బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా పిస్టల్ కోర్ గ్రూప్‌కు మోనాలీ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇక నాసిక్‌లో ఆమె ‘ఎక్సెల్’ పేరుతో సొంత షూటింగ్ అకాడమీ కూడా నిర్వహిస్తున్నారు. మోనాలీ చనిపోవడానికి కొన్ని గంటల ముందే ఆమె తండ్రి కూడా కరోనాతో మరణించడంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
చదవండి: ‘సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి’
కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్
Comments
Please login to add a commentAdd a comment