
ఓవర్‌లోడ్ వాహనాలపై రూ.3 కోట్లు వసూలు చేశాం
జిల్లాలో ఓవర్‌లోడ్‌ను ప్రోత్సహించం. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు అధిక లోడుతో వెళుతున్న 770 వాహనాలపై కేసులు నమోదు చేశాం. వాటి నుంచి రూ. 3 కోట్లు అపరాధ రుసుం వసూలు చేశాం. ఇప్పటికే జిల్లాలోని అందరూ ఎంవీఐలు, ఏంవీఐలకు ఓవర్‌లోడ్‌పై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఏ ఒక్క ఓవర్‌లోడ్ వాహనాన్ని వదిలి పెట్టేది లేదు. రానున్న రోజుల్లో ఓవర్‌లోడ్‌పై విస్తృత తనిఖీలు నిర్వహిస్తాం.
– బి.చందర్, ఉపరవాణా కమిషనర్
●