కొబ్బరి రైతు కుదేలు..! | - | Sakshi

కొబ్బరి రైతు కుదేలు..!

Mar 31 2025 11:00 AM | Updated on Mar 31 2025 11:00 AM

వర్షాభావం, తెగుళ్ల తాకిడితో ఇబ్బందులు

పడిపోయిన దిగుబడులు

వలసబాట పడుతున్న రైతులు, కూలీలు

అవగాహన అవసరం

ఉద్దానం ప్రాంతంలో కొబ్బరికి ఆశించిన తెగుళ్ల ను నివారించడానికి రైతు లంతా ఉద్యానశాఖ సల హాలు తీసుకొని మూకుమ్మడిగా నివారణ చర్యలు చేపట్టాలి. పెద్దపేట ఉద్యాన పరిశోధన కేంద్రంలో బదనకలు అందుబాటులో ఉన్నాయి. రైతులు వీటిని మూకుమ్మడిగా వినియోగించి నివారణ చర్యలు చేపట్టాలి. రసాయన ఎరువుల జోలికి వెళ్లకూడదు. వేపనూనె పిచికారీ చేయడం వంటి చర్యలతో కొంతమేర ఉపశమనం కలుగుతుంది.

– పి.మాధవీలత, ఉద్యానశాఖ అధికారి, కవిటి

కొబ్బరి రైతు కుదేలు..!1
1/2

కొబ్బరి రైతు కుదేలు..!

కొబ్బరి రైతు కుదేలు..!2
2/2

కొబ్బరి రైతు కుదేలు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement