TS SSC Supplementary Results 2023, Marks Memo Download Direct Link Inside - Sakshi
Sakshi News home page

టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఎంతమంది ఉత్తీర్ణత సాధించారంటే

Published Fri, Jul 7 2023 12:26 PM | Last Updated on Fri, Jul 7 2023 3:33 PM

Telangana Tenth Supplementary Results 2023 Direct Link - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌లో జరిగిన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విడుదలయ్యాయి. చేమధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫలితాలు వెల్లడయ్యాయి.  అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం 80.59గా ఉంది. పరీక్షకు 66.732 మంది హాజరుకాగా, 53, 777 మంది ఉత్తీర్ణత సాధించినట్లు టెన్త్‌ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు  పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

ఈ పరీక్షల్లో బాలుర ఉత్తీర్ణత శాతం 78.50 కాగా, బాలికల ఉత్తీర్ణత శాత 83.50గా ఉంది. టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను వేగంగా అందించేందుకు సాక్షి ఏర్పాట్లు చేసింది. 

ఫలితాల డైరెక్ట్‌ లింక్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. education.sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement