సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో 10 మంది నూతన న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్ శ్రవణ్‌కుమార్ వెంకట్, గుణ్ణు అనుపమ చక్రవర్తి, గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, అనుగు సంతోష్ రెడ్డి, డాక్టర్‌దేవరాజ్ నాగార్జునలతో హైకోర్టు సీజే సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటి కోర్టు హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment