
సాక్షి, ఆదిలాబాద్: ఇచ్చోడ మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రంలో పశువైద్యాధికారి గోవింద్ నాయక్ ఆవుకు ఆపరేషన్ చేసి దాని కడుపులోని 20కిలోల ప్లాస్టిక్‌ను తొలగించారు. మండలంలోని అడేగామకే గ్రామానికి చెందిన ఆశన్నకు చెందిన రైతు ఆవు కడుపు ఉబ్బింది. దీంతో ఆవును పశువుల ఆస్పత్రికి తీసుకువెళ్లగా పశువైద్యాధికారి పరిశీలించి ఆపు కడుపులో 20 కిలోల ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆవుకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. ఆపరేషన్‌లో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: ఏడాదిన్నర క్రితమే పెళ్లి.. ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య
Comments
Please login to add a commentAdd a comment