విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య | 4 Members Of Family Commit Suicide In Medchal District | Sakshi
Sakshi News home page

విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

Published Fri, Jun 4 2021 1:40 PM | Last Updated on Fri, Jun 4 2021 6:40 PM

4 Members Of Family Commit Suicide In Medchal District - Sakshi

సాక్షి, మేడ్చల్‌: కీసర మండలం నాగారం వెస్ట్‌ గాంధీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబంలో నలుగురు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: తెల్లవారితే పెళ్లి.. తలుపు తీసి చూస్తే..
మోసపూరితంగా ‘హెచ్‌1బీ’.. వెలుగులోకి భారీ స్కాం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement