9 అడుగుల కేసీఆర్‌ విగ్రహం | 9 Feet KCR Statue At Chilpur Janagam District | Sakshi
Sakshi News home page

9 అడుగుల కేసీఆర్‌ విగ్రహం

Published Thu, Jun 3 2021 4:27 PM | Last Updated on Thu, Jun 3 2021 4:29 PM

9 Feet KCR Statue At Chilpur Janagam District - Sakshi

జనగామ జిల్లా చిల్పూరు పల్లె ప్రకృతివనం లోని బర్రెంకల చెరువు కట్టపై గ్రామ సర్పంచ్‌ ఉద్దెమారి రాజ్‌కుమార్‌ సీఎం కేసీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. రూ.5 లక్షలు వెచ్చించి 9 అడుగుల విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విగ్రహాన్ని బుధవారం ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజుతో కలిసి సర్పంచ్‌ ఆవిష్కరించారు.      
– చిల్పూరు

ఇక్కడ చదవండి: సమస్యలపై కేటీఆర్‌కు ట్వీట్లు.. స్పందించిన మంత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement