ఖండాంతరాలు దాటిన ప్రేమ | Colombian Girl Marriege to Mahabubabad man | Sakshi
Sakshi News home page

ఖండాంతరాలు దాటిన ప్రేమ

Published Fri, Mar 7 2025 9:35 AM | Last Updated on Fri, Mar 7 2025 1:11 PM

Colombian Girl Marriege to Mahabubabad man

ఒక్కటైన కొలంబియా యువతి, కేసముద్రం యువకుడు

కేసముద్రం : కొలంబియా(Colombian) యువతి, కేసముద్రం యువకుడు ప్రేమించుకుని(love marriage) పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం(Kesamudram) స్టేషన్‌కి చెందిన సాయిచైతన్య ఆస్ట్రేలియాలో(Australia) ఓ కంపెనీలో ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 

కొలంబియా దేశానికి చెందిన రియా అదే కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించారు. వారి అంగీకారంతో గురువారం కేసముద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement